Thursday, May 8, 2025
- Advertisement -

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ హరితేజ!

- Advertisement -

ప్రముఖ యాంకర్, నటి హరితేజ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని హరితేజనే తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తల్లి కాబోతున్న విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో హరితేజ ఓ వీడియోను పోస్ట్ చేసింది. సినిమాల్లో వరసగా అవకాశాలు వస్తున్నా.. హరితేజ మాత్రం ఆచితూచి చిత్రాలను ఎన్నుకుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అఆ’ సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది.   మరోవైపు బుల్లితెరపై తన సత్తా చాటుతూ వస్తుంది.

తాజాగా మహేష్ బాబు హీరోగా సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ మంచి రోల్ చేసింది. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఇంటికే పరిమితమైన హరితేజ ఇప్పుడు తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదిక ఓ వీడియో విడుదల చేస్తూ తెలిపింది.  బిగ్ బాస్ లో సైతం బుల్లితెర అభిమానులను అలరించింది. నాలుగేళ్ల క్రితం దీపక్ రావు అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -