Tuesday, May 14, 2024
- Advertisement -

నాని పెద్ద తోపు హీరో అయ్యాడా..?

- Advertisement -
Hero Nani Fire On His Fan

యంగ్ హీరో నానికి.. సినీ పరిశ్రమలోనే కాకుండా.. జనాల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. చిన్న హీరో నుంచి.. ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరో స్థాయికి ఎదిగాడు నాని. నాని చాలా సింపుల్ గా ఉంటాడు. హంగూ ఆర్భాటాలకు వెళ్లకుండా.. ప్రవర్తనలో ప్రత్యేకించి.. నడుచుకుంతాడు అని అందరు అంటూ ఉంటారు.

అలానే వివదాలకు కూడా దురంగా ఉంటాడు. అలాగే అవసరం అయినప్పుడు ఒక రేంజులో క్లాసులు కూడా పీకుతాడు. అయితే ఒక్క ట్వీట్ తో ఒక్కసారిగా చాలామందికి నాని షాకిచ్చేశాడు. నానికి చాలా కాలంగా పెద్ద ఫ్యాన్ అయిన ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు నాని ఇచ్చిన రిప్లై ఇందుకు కారణం అయింది. ‘పబ్లిసిటీ గురించి ఒక ఫ్యాన్ గా కోనని అడిగితే బ్లాక్ చేశాడు’ అని ఆ ఫాలోయర్ ట్వీట్ చేశాడు. అంటే ‘నిన్ను కోరి’ సినిమాను కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి.. ఆ సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ అవ్వనున్నా కూడా ఇంకా అసలు పబ్లిసిటీ లేదు కాబట్టి.. ఆ ఫ్యాన్ అలా ఆవేశపడి కోనను ట్విట్టర్లో తిట్టేసి.. అదే విషయం నానికి చెప్పాడు.

{loadmodule mod_custom,GA1} 

అందుకు నాని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేశాడు. ‘నువ్వు నా ఫ్యాన్ అని చెప్పుకుంటావ్. థ్యాంక్యూ.. కానీ నీ ట్వీట్స్ ఇతరులను ఉద్దేశించి ఉంటాయ్. నువ్వు భాష అయినా మార్చుకోవాలి.. లేదా ట్విట్టర్ హ్యాండిల్ పేరు అయినా మార్చుకో. టేక్ కేర్’ అని రిప్లై ఇచ్చాడు నాని. ఆ తర్వాత ఆ అభిమని స్పందిస్తూ నేను చేసినదాంట్లో తప్పుంటే మన్నించండి అంటూ పెద్ద వివరణే ఇచ్చాడు. ఇదంత అయిన తర్వాత నాని పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అభిమని అడిగిన దానికి ఈ విధంగా జవాబు ఇస్తావా అని నానిని.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. అభిమాని పట్ల ప్రేమ చూపించాలి కానీ ఇలా ప్రవర్తిస్తావు అనుకోలేదని.. కొందరు.. నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా.. అని కొందరు.. నీకు ఫ్యాన్స్ కూడా ఉంటారా.. ఉన్న ఒక్క ఫ్యాన్ ను కూడా పోగోటుకున్నావు కదా… అని నానిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. మరి ఈ విషయంపై నాని ఎలా స్పందిస్తాడో చూడాలి.

{youtube}6bv1LgZoiG4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మ‌ళ‌యాల హీరోయిన్ రాస‌లీల టేప్ సుచీలీక్స్ ద్వారా నెట్‌లో వైర‌ల్ అవుతున్న వీడియే..
  2. హీరోయిన్ల నడుముల గురించి అల్లు అర్జున్ కామెంట్స్
  3. పెళ్లికి రెడీ అయిన హీరో తరుణ్.. అమ్మాయి ఎవరు..?
  4. టాటూల‌తో ఇబ్బందులు ప‌డుతున్న టాప్ హీరోహిన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -