Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లికి రెడీ అయిన హీరో తరుణ్.. అమ్మాయి ఎవరు..?

- Advertisement -
tollywood hero tarun is getting married soon

చిన్నప్పటి నుంచే నటనతో అందరిని ఆకట్టుకొని.. ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు హీరో తరుణ్. నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు… ఇలా వరుసగా సినిమాలతో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

{loadmodule mod_custom,GA1} 

అయితే అప్పట్లో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ తో ప్రేమాయణం నడిపాడని.. కాకపోతే.. ఆర్తీ అగర్వాల్ పెళ్లి చేసుకోవడం తరుణ్ వాళ్ళ అమ్మ రోజా రమణి కి ఇష్టం లేకపోవడంతో తరుణ్, ఆర్తీ విడిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆర్తీ అగర్వాల్ చనిపోవడం, తాను సినిమాలకు దూరం కావడం ఇలా తరుణ్ కు జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదురయ్యాయి. అయితే తరుణ్ మళ్లీ తన క్రేజ్ ను సంపాదించుకోడానికి ఓ ప్రేమ కథతో మన ముందుకు వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే.. లవర్ బాయ్ తరుణ్ పెళ్లి చేసుకుబోతున్నాడనే వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. తరుణ్ అమ్మ రోజా రమణి ప్రాణ స్నేహితురాలి కూతురితో తరుణ్ పెళ్లి నిశ్చయించినట్లు సమాచారం. తరుణ్ కి కూడా ఆ అమ్మాయితో మంచి స్నేహం ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే లండన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఇటీవలే హైదరాబాద్ లో తన తల్లితండ్రుల దగ్గరకి వచ్చిందంట. తరుణ్ తో తన పెళ్లి చేద్దాం అనుకుంటున్నట్లు తన పేరెంట్స్ చెప్పగానే ఎంతో సంతోషించిందట.

{loadmodule mod_custom,GA2} 

ఎందుకంటే తరుణ్ అంటే ఆ అమ్మాయికి చిన్నపాటి నుండి చాలా ఇష్టమట. అయితే తరుణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా పనులలో ఉండడంతో ఆ సినిమా రిలీజ్ తర్వాత తరుణ్ పెళ్లి గురించి ఆలోచించాలనుకుంటున్నట్లు రోజా రమణి గారు చెప్పారు. ఏది ఏమైనా తరుణ్ తనను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇటు సినిమాలలోనూ.. అటు వ్యక్తిగత జీవితంలోను పూర్వవైభవాన్ని పొందాలి. 

{youtube}4k5qkl0WFQ8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాజ్ తరుణ్ కి వింత జబ్బు ఉన్న సంగతి మీకు తెలుసా..?
  2. రాజ్ తరుణ్ కి పెళ్లి అయిపోయింది.. నిజం చెప్పిన హెబ్బా
  3. తరుణ్‌ కు మొహాంపైనే కుదరదని చెప్పిన నాగ్..
  4. తరుణ్.. ఆర్తి అగర్వాల్ ఎఫైర్.. అందుకే విషం తాగిందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -