సినీరంగంలో టాటూస్‌కు భలే గిరాకి ఉంది.క్యారెక్టర్ అర్టిస్టులనుంచి స్లార్హీ రోయిన్లూ ఒంటిపై టాటూలు వేయించుకొని కుర్రకారును పిచ్చెక్కిస్తున్నారు.ఇవి ఎక్కడలేని క్రేజ్‌ను తెచ్చిపెడుతున్నాయి.
అయితే ఈటాటూలు ఒక్కోసారి కొన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.అభిమానులు సోషియల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు.అలాంటి సందర్భమే టాప్ హీరోయిన్‌కు ఎదురైంది.
{loadmodule mod_custom,GA1}
సౌత్ గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో అదరగొడుతుంది. ఈ అమ్మడికి యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి ఒంటి మీద ఉన్న టాటూస్ వార్తలలోకి వచ్చాయి. ఎవరికి నచ్చిన స్టైల్ లో వారు తమ ఒంటిపై టాటాలు వేయించుకుంటుండగా శృతి మాత్రం 5 ప్లేస్ లలో టాటూలు వేయించుకుందట. వీపు పై ఒకటి , భుజం పై ఒకటి , మణికట్టు పై ఒకటి, చెవి వెనుక ఒకటి , కాలి మీద ఒకటి ఇలా మొత్తం అయిదు టాటూ లు వేయించుకుంది శృతి హాసన్ .
అయితే ఫ్యాషన్ కోసం అప్పట్లో టాటూ లు వేయించుకుంది కానీ ఇప్పుడు వాటితో ఇబ్బంది పడుతున్నానని అంటోంది శృతి .ఈ ఐదింటికి తోడుగా మీ ఒంటిపై ఆరో పచ్చబొట్టు ఎప్పుడు చేరుతుంది? ఇంకో టాటూ ఎప్పుడు వేయించుకుంటారు? అని శ్రుతీని అడిగితే… ‘‘ఇక చాలు! ఈ ఐదు టాటూలు వేయించుకున్నందుకు చాలా బాధపడుతున్నా…. ముఖ్యంగా మణికట్టుపై టాటూతో అయితే మరీ ఎక్కువ బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది అమ్మడు.
{loadmodule mod_custom,GA2}
కేదిఏమైనా టాటూలు కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అందుకే దీన్ని కవర్ చేయడానికి టూ మచ్‌గా మేకప్ వేసుకోవలసి వస్తుంది’’ అన్నారు. హీరోయిన్లకు టాటూలతో ఇలాంటి తిప్పలు తప్పవన్న మాట.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- రిలేషన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్
- శృతీహాసన్ సినిమాలకు గుడ్ బై.. ఎందుకో తెలుసా..?
- శృతిహాసన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా?
- పవన్ సీక్రెట్ ని శృతి బయటకి చెప్పేసిందిట
{youtube}6Udak8Z34Q0{/youtube}