హీరోయిన్ అమలాపాల్ సినిమాలలో కన్నా వివాదాలతోనే ఎక్కువ సావాసం చేస్తుంటుంది.ఆమె జీవతంలో ప్రేమ,పెళ్లి రెండు అలా వచ్చి ఇలా వెళ్లాయి.కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్.పెళ్లి అయిన కొన్నాళ్లకే అతనికి విడాకులు ఇచ్చింది.విడాకులు తరువాత ఆమె తిరగి సినిమాలలో నటించింది.విడాకులు తరువాత ఆమె మరింత హాట్‌గా కనిపించడం మొదలు పెట్టింది.తన బొడ్డు గురించి బోల్డ్ కామెంట్స్ చేసి వార్దల్లో నిలిచింది.తరువాత కారు కొనుగొలు విషయంలో కూడా ఆమె పెద్ద సమస్య ఫేస్ చేసింది.ఇక హీరో ధనుష్‌తో ఎఫైర్ అంటూ ఆమెపై రూమర్స్ వస్తున్నాయి.సినిమాల విషయానికి వస్తే అమలాపాల్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు.ప్రస్తుతానికి ఇదిగో ఇలా ఫోటో షూట్‌లతో కాలం గడుపుతుంది.
తాజాగా అమలాపాల్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.ఈ ఫోటోలో ఓషన్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని యాక్సెసరీస్ ఏవీ లేకుండా సింపుల్ గా పోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో ఫుల్ గ్రీనరీ ఉండడంతో ఫోటోకే కొత్త అందం వచ్చింది. సాధారణంగా అమలా ఫోటోలు ఘాటుగా ఉంటాయి. కానీ ఇది మాత్రం కొంచెం ఘాటుగా కొంచెం క్యూటుగా ఉంది. ఫోటోలో అమల ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సిబుల్ గా ఉంది. ఇక ఈ అమ్మడు నటించే సినిమాల విషయానికి వస్తే రెండు తమిళంలోనూ ఒకటి మాలయాళంలోనూ నటిస్తోంది. అర్జున్ రాంపాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!