Monday, April 29, 2024
- Advertisement -

అందుకోసం.. స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ నగ్న పూజలు

- Advertisement -
Heroine and Director Involved in Nude Homams

కొన్ని ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఏం చేయడానికైన వెనకడుగు వెయడం లేదు. జనాల్లో మూఢనమ్మకాలు అంతో ఇంతో ఉన్నాయనే సంగతి తెల్సిందే. ఈ కాన్సెప్ట్ ను అడ్డం పెట్టుకుని ఫిలిం ఇండస్ట్రీపై దారుణమైన స్టేట్మెంట్స్ ఇచ్చేందుకు ఛానల్స్ ఏ మాత్రం వెనకడం లేదు.

రీసెంట్ గా ఓ ఛానల్ లో ప్యానల్ డిస్కషన్ చేశారు. హిట్స్ కోసం కొందరు డైరెక్టర్లు.. ప్రోడుసర్లు హీరోయిన్స్ తో నగ్న పూజలు చేయిస్తున్నారని.. ఇకా చేయడం ద్వారా పెద్ద హిట్స్ వస్తాయని వారు భావిస్తున్నారన్నది ఈ డిస్కషన్ లో మెయిన్ ఎజెండా. ఇందులో ఎంత నిజయం ఉందనే విషయం చెప్పేందుకు ఎవరి దగ్గరా ఏ ఆధారాలు లేవు కానీ.. ఓ జ్యోతిష్కుడు వెంటనే అందేసుకున్నాడు. ఓ డైరెక్టర్ ఈ మధ్యనే ఇలాంటి నగ్న పూజాన్ని.. ఓ పెద్ద హీరోయిన్ తో చేయించాడని.. తనకు తెలిసినట్లుగా చెప్పుకొచ్చాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఆ హీరోయిన్ ఎవరన్నది.. ఆ దర్శకుడు ఎవరు అన్నది చెప్పరు.. ఎందుకంటే.. అందులో వాస్తవం ఉండదు అని వీళ్లకు తెలుసు. కానీ ఇలా చెప్పడం వల్ల రేటింగ్స్ వస్తాయి కదా.. ఇక్ అమరి కొందరు అయితే..  గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లతో ఇబ్బందులు పడుతున్న ఓ దర్శకుడి పేరును.. ఓ స్టార్ హీరోయిన్ పేరును ఊహించేసి లింకులు కలిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నగ్నపూజలు చేయిస్తే.. రికార్డులు దుమ్ము దులిపేయచ్చని టాలీవుడ్ నమ్ముతోంది అంటూ జనాలను నమ్మించే ప్రయత్నంగా కనిపిస్తోందంతే. 

{youtube}6qf1vJm2Pzk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  2. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  3. తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూ.. అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌
  4. బర్త్‌డే పార్టీలో తాగి ముద్దులు పెట్టిన హీరోయిన్.. అందరూ షాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -