ప్రభాస్ పెళ్లిపై మరో షాకింగ్ విషయం.. రాశి వారితో పెళ్లి..?

Prabhas to Marry Grand Daughter of Rasi Cement Owners

ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి పెద్ద టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాణ్ పెళ్లి టాపిక్ కంటే పెద్దగా మారిపోయింది. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి 2 సినిమాతో నేషనల్ స్టార్ హీరో అయ్యాడు కాబట్టి.. ప్రతి ఒక్కరు దీని గురించే చర్చ చేస్తున్నారు.

ఒక ప్రక్కన జ్యోతీష్యులు అందరూ వచ్చే మార్చి 2018లోగా ప్రభాస్ పెళ్లి అయిపోతుందని ప్రెడిక్షన్లు చెబుతున్న వేళ.. ఇప్పుడు మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి ప్రభాస్ పెళ్లి టాపిక్ వచ్చిన దగ్గర నుండి.. అతగాడి కమ్యూనిటీకి చెందిన పెద్దల పిల్లల పేర్లన్నీ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ పత్రిక రివీల్ చేసిన దాని ప్రకారం.. రాశి సిమెంట్స్ ఓనర్ అయిన భూపతి రాజు మనవరాలితో ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆల్రెడీ ప్రభాస్ తరుపున కృష్ణంరాజుతో రాశి సిమెంట్స్ వారు చర్చలు జరుపుతున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

జాతకాలు కలసి.. అభిరుచులు మిక్స్ అయితే.. వెంటనే పెళ్ళి ఉండే ఛాన్సుందని టాక్. అయితే ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా తన సమయాన్ని హాలిడేకి కేటాయించడంతో.. మనోడు ఎప్పుడు ఇండియా వచ్చి ఈ విషయంపై డెసిషన్ తీసుకుంటాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇండియా రాగానే ఓ 10 రోజులు సమయం తీసుకొని.. తిరిగి వెంటనే.. ముంబయ్ లో సాహో సినిమా షూటింగ్ చేయనున్నాడు. ఆ తర్వాత అబు దాబిలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 

{youtube}skrQL1A3rt8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ ఎక్కువ ఎందుకు డబ్బు ఖర్చు పెడుతాడో తెలుసా..?
  2. ప్రభాస్, షర్మిల మధ్య లింక్ ఏంటి..? షర్మిల చెప్పిన నిజాలు ఇవే
  3. రాజకీయాల్లోకి రాబోటున్న ప్రభాస్..?
  4. ప్రభాస్‌కు ఎన్ని వేల మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి..