ఛార్మి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలకాలమైంది. ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేదు ఈ పంజాబీ భామ. అందం , అభినయం రెండు ఉన్న విజయాలు మాత్రం దరి చేరలేదు. నాగర్జున , వెంకీ,ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఛార్మికి హిట్ మాత్రం దక్కలేదు. తనను జనాలు మర్చిపోతున్నారు అనుకుందో లేక అభిమానులకు తన అందాలను చూపించాలని భావించిందో తెలియదు కాని క్లివేజ్ షోతో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.
ఇప్పటి వరకు అందాలను సినిమాలోనే చూపించిన ఛార్మి, ఇప్పుడు తన అందాలను సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోతకు తెరలేపింది. స్మిమ్మింగ్ ఫుల్ నుంచి బయటికి వస్తోన్న ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోలో ఛార్మి ఎద ఎందాలు హైలెట్ అవుతున్నాయి. నటనకు దూరంగా ఉన్న ఈ హాట్ బ్యూటీ సడన్ సెల్ఫీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. సినిమాలు దూరంగా ఉంటున్న ఛార్మి, నిర్మాణ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి సినిమాలను నిర్మిస్తుంది ఛార్మి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
