కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్. ఈ సినిమాలో అమ్మడు ,అందం నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దీంతో ఈ భామకు వరుస సినిమాలు వస్తాయాని భావించారు.కాని సీన్ రివర్స్ అయింది.కంచె తరువాత ఆమెకు పెద్దగా సినిమాలు రాలేదు.అరకొర వచ్చిన అవి సెకండ్ హీరోయిన్ ఛాన్స్‌లు కావడంతో ప్రగ్య పెద్దగా లైఫ్ లైన్‌లోకి రాలేదు.కొన్ని సినిమాలలో అందాలు ఆరబోసిన ఫలితం లేకపోయింది.
దీంతో చేసేది లేక ఇదిగో ఇలా సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్ పోస్ట్ చేస్తు కాలం గడుపుతుంది.పిక్కల అందాలు చూపిస్తు కుర్ర కారుని నిద్ర పోనివ్వకుండా చేస్తుందిప్రగ్య జైశ్వాల్. తన హాట్ హాట్ తైస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు తప్ప,సినిమాలలో అవకాశాలు మాత్రం రావడం లేదు.మరి ఇప్పటికైన అమ్మడు పిక్కల అందాలు చూసి అయిన సినిమాలలో ఛాన్స్‌లు ఇస్తారో లేదో చూడాలి.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!