టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ను మంచిగా మలుచుకుంటుంది.తొలిప్రేమ,శ్రీనివాస కల్యాణం వంటి సినిమాలతో వరుస హిట్లు కొట్టింది రాశీఖన్నా.ముఖ్యంగా తొలిప్రేమలో రాశీఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమాలో రాశీఖన్నా చాలా మెచ్యుర్ యాక్టింగ్ చేసింది. ఈ సినిమా తరువాత రాశీఖన్నాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.కెరీర్ స్టార్టింగ్‌లో కాస్తా గ్లామర్ షో చేసిన రాశీ తరువాత కాలంలో కాస్తా పద్దతిగానే కనిపించి మెప్పించింది.
అవకాశాలు రావలంటే అందాలు ఆరబోయక తప్పదని గ్రహించనట్లు ఉంది.దీంతో ఇదిగో ఇలా తడిసిన అందాలతో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.రాశీఖన్నాను ఇలా ఒక్కసారిగా ఇంత అందంతో కనిపించే సరికి కుర్రకారుకి నిద్ర పట్టడం లేదు.దీంతో రాశీని కాస్తా గ్లామర్ తగ్గించుకోమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు