Saturday, May 10, 2025
- Advertisement -

పెళ్లి తరువాత కూడా అదే ఫిజిక్..!

- Advertisement -

హీరోయిన్ శ్రియ ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలం అయింది. అయినప్పటికి వరుస సినిమాల్లో నటిస్తు ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు , యంగ్ హీరోలతో కూడా నటిచింది శ్రియ. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య,నాగ్, వెంకీ వంటీ సీనియర్ హీరోలతో పాటు, మహేశ్ బాబు, ఎన్టీఆర్ , పవన్ కల్యాణ్ వంటి హీరోలతో కూడా నటించింది. గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియ. విదేస్థుడిని ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది శ్రియ.

పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శ్రియ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. శ్రియ తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. బ్లాక్ అండ్ రెడ్ కల్లర్ డ్రెస్ కనిపించి కనువిందు చేసింది శ్రియ. పెళ్లి అయినప్పటికి తన ఫిజిక్ లో ఏమాత్రం మార్పులు రాకపోవడం విశేషం. ఇక ఎప్పటికిలాగే తన మత్తెక్కించే కళ్లతో మరోసారి మాయ చేసింది శ్రియ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -