Friday, May 3, 2024
- Advertisement -

పుకార్లు విషయంలో బాహుబలి టీం ఏం చెప్తోందంటే

- Advertisement -

బాహుబలి సినిమా మీద ఉన్నన్ని భారీ అంచనాలు బహుసా ఏ సినిమాకీ ఉండవేమో అన్న రీతిలో బాహుబలి 2 రూపొందే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు , ఈ సినిమా మొదటి నుంచీ పెద్ద సెన్సేషన్ గా ఉంది. దక్షిణ భారత రేంజ్ ని పెంచుతుంది అని అనుకున్న తరుణంలో బాహుబలి ఏకంగా భారతీయ స్థాయి ని రెండింతలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. 

ఈ రాజమౌళి ఖళాఖండం విషయంలో చాలా వార్తలు రోజూ పుకార్లు చేస్తున్నాయి. బాహుబలి 2 స్క్రిప్ట్ వర్క్ ఇంకా నిర్మాణ దశలో ఉండగా నే బాహుబలి 2 లో మాదురీ దీక్షిత్ ఉంది అంటూ ప్రచారం సాగుతోంది. 

బాహుబలి 2 లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మాధురీ దీక్షిత్ ని స్వయంగా రాజమౌళి పర్సనల్ గా కలిసి మరీ మాట్లాడారు అంటూ చాలా వార్తలు వచ్చాయి కానీ ఏవీ ఇంకా ఫైనల్ అవ్వలేదు అని అన్నారు. 

అయితే ఈ విషయంలో ఈ సినిమా స్క్రిప్ట్ రైటర్ , రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇస్తున్నారు.. మాధురీ దీక్షిత్ ని ఇప్పటి వరకూ ఎవరూ కన్సల్ట్ అవ్వలేదు అని ఆమె పాత్ర విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు అని చెప్పుకొచ్చారు ఆయన. 

Also Read:

 కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో తెలుసా..?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -