Saturday, May 4, 2024
- Advertisement -

జబర్దస్త్‌ వినోదిని.. ఆత్మహత్య.. కొత్త మలుపు ఇదే..

- Advertisement -
Jabardasth artist Vinod suicide issue

జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లు వేసే వినోద్ గురించి గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వినోద్ ఆత్మహత్య చేసుకోబోయాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

ఇంట్లో చూసిన పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యుల నుండి తప్పించుకునేందుకు వినోద్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన క్రమంలో వినోద్ అసలు విషయంతో మీడియా ముందుకు వచ్చాడు. తాజాగా ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కు తన గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించాడు. జబర్దస్త్ వినోద్ ఆత్మహత్య యత్నం చేశాడు అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. తాను ఆత్మహత్య చేసుకోబోయినట్లుగా మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని, అవి కేవం పుకార్లు మాత్రమే అంటూ కొట్టి పారేశాడు వినోద్.

{loadmodule mod_sp_social,Follow Us}

తన అక్క కూతురిని పెళ్లి చేసుకోమని.. తన ఫ్యామిలీ అడిగిందని.. అయితే అప్పుడే పెల్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. దాంతో ఇంట్లో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడిందని.. అంతే తప్ప పెద్ద గొడవ ఏం జరగలేదని చెప్పుకొచ్చాడు. ఇక తాను ఆత్మహత్య చేసుకోబోయాను అనే సంగతి పూర్తిగా అబద్దం అంటూ క్లారిటీ ఇచ్చాడు వినోద్. కుటుంబ సభ్యులతోనే ప్రస్తుతం వినోద్ హ్యాపీగా ఉన్నాడు. దాంతో గత వారం రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.

{loadmodule mod_custom,Side Ad 1}

{youtube}PnPPkkdMkoo{/youtube}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -