Tuesday, May 14, 2024
- Advertisement -

కేఏ పాల్ తో కలిసి బాహుబలి 2 ను చూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

- Advertisement -
america president donald trump seen baahubali 2 says ka paul

బాహుబలి కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏ రెంజ్ లో పేరు వచ్చిందో ప్రత్యేకించి చెప్పనకర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈ బాహుబలి 2 ఈ గత నెల 28న రిలీజ్ అయ్యి.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 1400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి.. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాని ఎంతో మంది ప్రముఖులు చూశారు. చూడనివారు చూడాలని ఆశపడుతున్నారు. అందరిలానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బాహుబలి 2 సినిమాని చూసారట. ఈ సంగతిని ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ చెప్పుకొచ్చాడు. అమెరికా అధ్యక్షుడు తన అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తారని.. ప్రపంచ దేశాలకు చెందిన అధ్యక్షులు తనను ప్రసన్నం చేసుకునేందుకు అష్ట కష్టాలు పడతారు అంటూ చెప్పుకునే కేఏపాల్.. రీసెంట్ గా చేసిన ఈ ప్రకటనలో నిజం ఎంత అనే విషయం తెలియాల్సి ఉంది.

{loadmodule mod_custom,Side Ad 1}

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన కూతురు కలిసి బాహుబలి 2 మూవీని చూసి తెగ ఎంజాయ్ చేసారు అంటూ పాల్ తెలిపాడు. ఇక ఇండియన్ మూవీని అమెరికా అధ్యక్షుడు చూస్తే అది అంతర్జాతీయ స్థాయి వార్త అవుతుంది. మరి మీడియాలో ఎందుకు ఆ విషయం రాలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కేఏపాల్ చెబుతున్నది నిజం అయ్యి ఉండదనే వాదన వినిపిస్తుంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}X_70IIroK3o{/youtube}

Related

  1. బాహుబలి 2 చూసి.. తెగ ఏడ్చేసిన రమ్యకృష్ణ..
  2. బాహుబలికి ఈ పాపకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..?
  3. బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడానికి చిరు ప్లాన్ సూపర్
  4. బాహుబలి 2 పై పవన్‌ షాకింగ్ కామెంట్స్.. అనందంలో రాజమౌళి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -