Wednesday, May 1, 2024
- Advertisement -

గెటప్ శ్రీను భార్యకు అండగా జబర్దస్త్ టీమ్!

- Advertisement -

బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది తమ జీవితాలలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ షోలో పాల్గొన్న కొందరు కమెడియన్లు వెండితెరపై కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్ భార్యలు వారి పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వివిధ రకాల వ్యాపారాలను మొదలుపెట్టారు.

Also read:ఆ వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్?

ఈ క్రమంలోనే బుల్లితెర కమల్ హాసన్ అంటే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గెటప్ సీన్ భార్య సుజాత గురించి మనకు తెలిసిందే. గెటప్ శీను వారిద్దరిమధ్య ఏర్పడిన ప్రేమ గురించి ఎన్నోసార్లు తెలిపారు. తాజాగా గెటప్ శీను భార్య సుజాత ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు.సుజిశ్రీన్ కలెక్షన్స్ అంటూ మహిళలు, అమ్మాయిలకు అవసరమైన వస్తువులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుజాత ఒక వీడియోను షేర్ చేశారు.

Also read:బిగ్ బాస్ లోకి చిన్నారి పెళ్ళికూతురు… షో ఎప్పుడు ప్రారంభమంటే?

ఈ వీడియోలో హాయ్ అందరికీ నమస్కారం నా పేరు సుజాత అందరూ సుజిశ్రీన్ కలెక్షన్స్ గురించి అడుగుతున్నారు… అయితే నా పాత అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. ఈ క్రమంలోనే కొత్త అకౌంట్ క్రియేట్ చేసాం. ఈ కలెక్షన్స్ ద్వారా మహిళలకు కావలసిన వెరైటీ జ్యువెలరీ కోసం గోల్డ్ టచ్ ఫాలో అవ్వండని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను గెటప్ శీను తన ఖాతాలో షేర్ చేయగా కెవ్వుకార్తిక్ సైతం సుజాతకు సపోర్ట్ చేయమని మద్దతు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -