Thursday, May 23, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ సాంగ్ లీక్!

- Advertisement -

టాలీవుడ్ లో టాప్ సినిమాలు వస్తున్నాయి అంటే ఆ సినిమాలకు సంబంధించి లీకుల బెడద ఎక్కువ ఉంటుంది. లీక్ కాకుండా ఎన్ని జాగ్రతలు తీసుకున్న లీకువీరులు ఎలాగోలా లీక్ చేస్తున్నారు. అయుతే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాకి సంబంధించిన ఫోటోలు, డైలాగ్స్ లీక్ అవ్వగా ఇప్పుడు ఏకంగా ఓ పాటే రిలీజ్ అయ్యింది.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.ఆపిల్ బ్యూటీ పేరిట ఉన్న ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాదే పాడారు. మంచి రొమాంట్ గా ఈ సాంగ్ ఉంది. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి.

మొత్తంగా ఈ సాంగ్ సింప్లో సూపర్బ్ అని చేప్పోచ్చు. ఈ సారి కూడా ఎన్టీఆర్, దేవి శ్రీ కాంబినేషన్ లో ఆడియో సూపర్ హిట్ అవ్వడం ఖాయం. మీరు కూడా ఓ సారి ఈ సాంగ్ వినండి.

Related

  1. సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ విడుదల
  2. ఎన్టీఆర్ కెరీర్ లో అదిరిపోయే సినిమా జనతా గ్యారేజ్ – కొరటాల శివ
  3. జనతా గ్యారేజ్ గురించి గుడ్ న్యూస్!
  4. జనతా గ్యారేజ్ లో సమంత రెచ్చిపోయి నటిస్తోందట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -