Sunday, May 4, 2025
- Advertisement -

నేను పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాం .. ఫ్యాన్స్ హద్దులు దాటకండి – ఎన్టీఆర్

- Advertisement -

సినిమాలని సినిమాల వరకే చూడాలి కానీ ఓవర్ గా హడావిడి చెయ్యద్దు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిలుపుని ఇచ్చారు. మొన్నీ మధ్య జరిగిన గొడవలో ఎన్టీఆర్ ఫ్యాన్  పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చంపేసిన సంగతి తెలిసిందే.

ఈ  గొడవల్లో చనిపోయిన పవన్ ఫ్యాన్ ని చూడడం కోసం పవన్ తిరుపతి కి వెళ్ళారు కూడా. ఈ విషయం ఎన్టీఆర్ ని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చారు. హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించాడు. సినీ హీరోలపై అభిమానం తప్పు కాదని చెప్పిన జూనియర్… ఆ అభిమానం హద్దులు దాటకూడదని చెప్పాడు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని సూచించాడు.

ముందు దేశం, తర్వాత  కుటుంబం … ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని తేల్చి చెప్పాడు. సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్… భవిష్యత్తులో ఉండబోవని కుండబద్దలు కొట్టాడు.

{youtube}w31tWJOEje8{/youtube}

Related

  1. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు
  2. వీరాభిమాని కోసం పవన్ వెళుతున్నాడు!
  3. నిత్యా మీనన్ ఎన్టీఆర్ ని అంత మాట అనేసిందేంటి?
  4. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  5. బాబూ ఎన్టీఆర్ నోరు విప్పి మాట్లాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -