Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు

- Advertisement -

అవయవదానం గురించి చెప్పిన కొన్నాళ్ళ లోనే అదే ఆ వ్యక్తి జీవితం లో ఆఖరి పోస్ట్ అవుతుంది అని అతను కూడా ఊహించి ఉండడు . కేవలం పవన్ కళ్యాణ్ ఫాన్ గా మాత్రమే కాకుండా ఆలోచనా పరంగా ఉండే వినోద్ లేదు అనే బాధని ఎవ్వరూట్ తట్టుకోలేక పోతున్నారు.

ఈ పోస్ట్కు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పదే పదే లైకులు కొట్టి – షేర్లు చేశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు వినోద్ ను తలచుకుని మరోసారి బాధపడుతున్నారు. ఓ మంచి కార్యక్రమానికి వెళ్లినందుకు వినోద్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.

పవన్ ఆలోచనలు – ఆశయాలకు తగినట్టు పనిచేస్తోన్న ఉత్సాహవంతుడైన యువకుడిని కోల్పోవడం తమకు చాలా బాధ కలిగించిందని వారు బాధపడుతున్నారు.

Related

  1. రేపు సాయంత్రం పవన్ తిరుపతి సభ .. పవన్ ఏం మాట్లాడతారు ?
  2. భార్యని చంపేసిన పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్
  3. పవన్ కళ్యాణ్ ను ఫాలో చేస్తున్న రవితేజ!
  4. ఆ పాప పవన్ కళ్యాణ్ కూతురేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -