Thursday, May 2, 2024
- Advertisement -

జిమ్ వేర్ ఘాటుగా అందాలను ఆరబోసిన చందమామ.. ఫోటో వైరల్!

- Advertisement -

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సునాయాసంగా అందుకుంది. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే తన బాల్య స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని తన అభిమానులను నిరుత్సాహ పరిచింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూనే నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ నిర్వహించి అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పెళ్ళి తర్వాత కూడా ఈ బ్యూటీ జోరు ఏమాత్రం తగ్గడం లేదు అన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది.

టాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించిన కాజల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు జిమ్‌వేర్ ధరించి హాట్ లుక్‌తో కనిపిస్తోంది. ఈ పిక్‌లో ఎద అందాలు కనిపించకుండా జుట్టుతో కవర్ చేసుకుంది. కాజల్ హాట్ ఫోటో ఇప్పటికే మిలియన్‌కు పైగా లైకులు వచ్చాయి. ఫలితంగా కాజల్ అగర్వాల్ హాట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also read:హాలీవుడ్ సినిమా తీయనున్న రాజమౌళి..?

కాజల్ పెళ్లి తర్వాత తెలుగులో మోసగాళ్లు అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది . అలాగే తెలుగు, తమిళంలో దాదాపు ఐదు సినిమాలు లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

Also read:పుష్ప సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -