Thursday, May 16, 2024
- Advertisement -

ఇదిగో.. చిరుతో కాజల్ మాట్లడుతోంది!

- Advertisement -

చిరంజీవి ”ఖైదీ నెం 150” సినిమాలో కొన్ని రోజులుగా హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అని చాలామంది ఎదురు చూసారు. చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించిన చివరికి అందాల భామ కాజల్ ఈ సినిమాలో ఓకే అయ్యింది. కాజలే ఫైనల్ అనే విషయం ఇదిగో ఇప్పుడు పైన ఉన్న ఫోటో చూస్తే అర్ధమవుతోంది.

ప్రస్తుతం ”ఖైదీ నెం 150” సినిమాకి సంబంధించి చిరంజీవి, కాజల్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చిత్రికరిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అదిగో ఫోటోలో చూస్తున్నారుగా.. కాజల్ తో చిరంజీవి ఏదో మాట్లాడుతున్నారు.

చిరంజీవిని ఫోటో తీయాలనే ఉద్దేశ్యంతో కాజల్ ఫేస్ కవర్ కాకుండా కేవలం మెగాస్టార్ ఫోటోనే క్లిక్కనిపించారు ఎవరో అభిమానులు. కాకపోతే కాజల్ అని బ్యాక్ నుండి చూసినా కూడా గుర్తుపట్టేయొచ్చు. వీరిద్దరి టాకీ పార్టును కంప్లీట్ చేసి త్వరలో పాటల చిత్రికరణ మొదలు పెట్టనున్నారు. మొత్తానికి కాజల్ పవన్, చరణ్, బన్నీ ఇప్పుడు చిరుతో జతకట్టి సూపర్ అనిపించుకుంది.

Related

  1. వరుణ్ తేజ్ ని చిరు ఎందుకు ఏడిపించాడో తెలుసా?
  2. నిన్న మొత్తం చిరు ఎక్కడ ఉన్నాడంటే?
  3. చిరు అంటే ఏంటో తెలుసుకోవాలా? ఇది చూడండి!
  4. చిరు – పవన్ ని లైట్ తీసుకున్న అల్లూ శిరీష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -