Monday, May 13, 2024
- Advertisement -

అదిరిపోయే రెంజ్ లో బాహుబ‌లి-2 శాటిలైట్ రైట్స్‌!

- Advertisement -

బాహుబలి సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. దాంతో ఇప్పుడు బాహుబ‌లి 2పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యాక రూ.1000 కోట్లు వ‌సూళ్లు సాధిస్తుంద‌ని, రూ.750 కోట్ల బిజినెస్ చేస్తుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి శాటిలైట్ రైట్స్‌కు బిజినెస్ కూడా సంచలనం సృష్టిస్తోంది.

బాహుబ‌లి -2 హిందీ వెర్ష‌న్ కు శాటిలైట్ రైట్స్‌ అదిరిపోయే రెంజ్ లో వచ్చాయి. జీఈసీ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం రూ.50 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ట‌. అయితే బాహుబ‌లి నిర్మాత‌లు మ‌రో రూ.10 కోట్లు అడ‌గ‌గా… ఫైన‌ల్‌గా రూ.55 కోట్ల ద‌గ్గ‌ర రేటు తెగిన‌ట్టు తెలుస్తోంది.

అయితే బాలీవుడ్ లో షారుఖ్‌, స‌ల్మాన్‌ ఇలా బడా హీరోల సినిమాలకు మాత్రమే ఈ స్థాయి శాటిలైట్ రేట్స్ వస్తాయి. కానీ మన బాహుబలి సినిమా కూడా అదే రెంజ్ లో శాటిలైట్ రేటు ప‌లికి గ్రేట్ అనిపించుకుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్‌ను విడుదల చేయనున్నారు. ఇక బాహుబలి 2 ఏప్రిల్ 28, 2016న విడుదల చేయనున్నారు.

Related

  1. బాహుబలి 2 ఫస్ట్ లుక్ ఒస్తోంది
  2. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  3. బాహుబలి కంటే పెళ్లి చూపులు గొప్ప చిత్రం
  4. బాహుబలి రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -