Saturday, May 11, 2024
- Advertisement -

కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్

- Advertisement -

తన సినిమాల హీరోలంటే చాలు.. పూరి జగన్ ఒక ఆయుధం దొరికినట్లు ఫీలవుతాడు.  వెంటనే వారిని చాకుల్లా మార్చేసి ఆడియన్స్ మీదకు వదులుతాడు. అసలు ఎప్పుడైతే నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తాడని ప్రకటించారో అప్పుడే మనోడు ఈ నందమూరి హీరోను భారీగా మర్చేస్తాడని అనుకున్నారు జనాలు.

అనుకున్నంత పనీ చేశాడు ఇప్పుడు.”ఇజం” సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు పూరి జగన్. ఈరోజు నందమూరి హరికృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు బర్తడే విషెస్ చెబుతూ.. ఈ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టర్లో ట్విస్టేంటంటే.. తొలిసారిగా తన సిక్స్ ప్యాక్ లుక్ ను చూపించాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఆల్రెడీ సిక్స్ ప్యాక్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు కాని.. ఇదే మనోడు తొలిసారిగా చూపించడం.

Related

  1. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  2. ప్రెస్టీజియస్ మూవీ :పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా కళ్యాణ్ రామ్
  3. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  4. ఎన్టీఆర్ కోసం మహేష్ వస్తున్నాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -