Sunday, May 11, 2025
- Advertisement -

వాటర్ ఫాల్స్‌లో ప‌డి యువ దర్శకుడు మృతి

- Advertisement -

కన్నడ సీని రంగానికి చెందిన యువ ద‌ర్శ‌కుడు సంతోష్ శెట్టి ప్ర‌మాదవాశాత్తు వాటర్ ఫాల్స్‌లో ప‌డి మ‌ర‌ణించాడు.దీంతో క‌న్న‌డ చలనచిత్ర రంగంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. దక్షిణ కన్నడలోని బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ వాటర్ ఫాల్స్ కు షూటింగ్ నిమిత్తం సంతోష్ వెళ్లారు.

షూటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో, అదుపుతప్పి ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన కోసం చాలాసేపు గాలించగా, చివరకు విగతజీవిగా కనిపించారు. ఆయన మృతదేహాన్ని బెళ్తంగడికి తరలించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -