యాడ్స్ లో చేస్తున్న మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు కు ఎలాంటీ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే అతడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటారు. ఈ యాడ్స్‌తోనే మహేష్ ఏడాదికి భారీగా సంపాధిస్తున్నాడు. థమ్స్అప్ లాంటి యాడ్ కోసం స్టంట్ లు కూడా చేస్తున్నాడు మహేష్. అయితే వీటి కోసం మహేష్ ఎంత రెమ్యునరేష్ తీసుకుంటాడు అనే విషయం చాలా మందికి తెలియదు.

యాడ్ ఏజెన్సీలు మహేష్ వెంటపడి మరి ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటూ.. ఒక్కో యాడ్ కి రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఇస్తున్నారట. మహేష్ క్రేజ్ తమ వస్తువుల విలువను పెంచేస్తుండడంతో.. మహేష్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి యాడ్ ఏజెన్సీలు. ఇక ప్రస్తుతం మహేష్.. థమ్స్అప్ యాడ్ తో పాటు.. సంతూర్, బైజూస్, డెన్వర్ లాంటి బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్నారు.

- Advertisement -

ఈ యాడ్స్ అన్నిటికి మహేష్ కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్లిప్ కార్ట్ కు కూడా బ్రాండిగ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూట్ వాయిదా పడింది.

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

Most Popular

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

ఆంద్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్...

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించిన కీర్తి సురేష్.. నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. తెలుగు త‌మిళ భాష‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది....

Related Articles

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల. షో, ఆరెంజ్, కావ్యాస్ డైరీ వంటి సినిమాల్లో నటించింది. షో సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు అక్కగా ఆరెంజ్...

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్...

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...