గంగవ్వ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయంటే ?

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ కు మంచి రేటింగ్ వస్తోంది. ఎప్పుడు లేని విధంగా హౌస్ లోకి 50 ఏళ్ల మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు గంగవ్వ. బిగ్‌బాస్ మొదట్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గంగవ్వ అద్భుతంగా రాణించింది. ఆమెకు ప్రేక్షకాదరణ కూడా బానే లభించింది.

గంగవ్వ ముక్కుసూటితనం, అమాయకత్వంతో కూడిన మాటలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. గంగవ్వ అద్భుతంగా రాణిస్తున్న టైంలో ఆమె అనారోగ్యం బారిన పడింది. గంగవ్వకు హౌస్ లోనే వైద్య సదుపాయాలు అందించారు. అయినా గంగవ్వ ఆరోగ్యం కుదటపడకపోవడంతో.. తప్పనిపరిస్థితుల్లో ఆమెను హౌస్ నుంచి ఇంటికి పంపించారు బిగ్ బాస్. గంగవ్వ హౌస్ నుంచి బయటకు వస్తున్న టైంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది. పెద్దన్న (బిగ్‌బాస్), చిన్నన్న (నాగార్జున) కలిసి నాకు ఇళ్లు కట్టి ఇవ్వండి అంటూ కోరుకొన్నది. అందుకు బిగ్‌బాస్, నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

- Advertisement -

సొంతింటి కల ఆశతో గంగవ్వ తన సొంతూరుకు చేరుకొన్నది. అయితే ఆమె ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనుమతిస్తే.. దసరా రోజున ఇళ్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకొంటానని చెప్పింది. అయితే దసరా రోజున సొంతింటి కలను సాధ్యం చేసుకుందామని అనుకున్న గంగవ్వ ఆశకు సరైన సహకారం అందించలేదు బిగ్ బాస్ నిర్వహుకులు. అయితే త్వరలోనే గంగవ్వకు రావాల్సిన మొత్తంతోపాటు ఇంటికి అవసరమైన సొమ్మును జమచేసి స్వయంగా నిర్వాహకులే నిర్మాణ బాద్యతను తీసుకొంటారని తెలుస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ రామరాజు, భీమ్ టీజర్లలో ఈ పాయింట్స్ గమనించారా ?

దివితో క్లోజ్ ఉంటే అదేనా : అమ్మా రాజశేఖర్ భార్య ఫైర్

బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

పవన్ తో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా ?

Most Popular

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...

Related Articles

బిగ్‌బాస్ క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ రచ్చ రచ్చ..!

బిగ్ బాస్ ఆట మరో నాలుగువారాల్లో ముగియనుండటంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య అంతో ఇంతో అభిమానాలు ఉన్నా.. టాస్కుల పరంగా అవి వైరంగా...

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

తెలుగు లో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కు యంగ్‍టైగర్...

అఖిల్ కి ‘సీక్రెట్ రూం’ ప్లెసా..? మైనసా..?

తెలుగు లో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 మొదలై 11 వారలను పూర్తి చెసుకుంది. 16 మంది కంటెస్టెంట్ లతో మొదలై... ముగ్గురు వైల్డ్‌కార్డు తో మొత్తం...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...