Friday, April 19, 2024
- Advertisement -

వైరల్ ఫోటోలు.. వంటలక్క కూతుర్ల అందం మాములుగా లేదుగా..!

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ సీరియల్ కి లేదని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు కార్తీకదీపం సీరియల్ కి పెద్ద అభిమానులు. ముఖ్యంగా ఇందులో ఓ కీలక పాత్ర అయిన వంటలక్క అలియాస్ దీపా పాత్రకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఈ సీరియల్ లో దీప కున్న క్రేజే ఎంత అంటే దీపను డాక్టర్ కష్టపడుతున్నాడు అంటూ డాక్టర్ బాబుకు ఏకంగా బెదిరింపు కాల్స్ చేసేంత అభిమానం.

కార్తీకదీపం సీరియల్ లో దీప కూతురుగా సౌర్య, హిమ పాత్ర కూడా ఎంతో కీలకం అని చెప్పవచ్చు. ఈ సీరియల్ లో వీరిద్దరి పాత్ర ద్వారా ప్రస్తుతం కథ నడుస్తుంది. పిల్లలిద్దరి కోసం దీపం డాక్టర్ బాబు ఇంట్లో పెట్టుకొని తనకు చికిత్స అందిస్తున్నాడు.

Also read:అతనితో ఒకే బెడ్ పై అలా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!

ఈ సీరియల్ లో నటిస్తున్న సౌర్య, హిమకి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సౌర్య అలియాస్ క్రితిక, హిమ అలియాస్ సహృద కు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వంటలక్క కూతురు అందం మామూలుగా లేదు.. అచ్చం హీరోయిన్స్ అనకుండా ఉండలేరు అనే అంతలా ఎంతో ముద్దుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read:https:వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -