ఇప్పటి వరకు ఎవరు చూడని మెగా డాటర్ నిహారిక ఫోటో!

- Advertisement -

నిహారిక కొణిదెల ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రముఖ నిర్మాత, సినీ నటుడు మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలోకి మెగా కాంపౌండ్ నుంచి అడుగుపెట్టిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక అని చెప్పవచ్చు. నటిగా కంటే ముందుగా బుల్లితెరపై ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఒక మనసు చిత్రం ద్వారా వెండితెర పై అరంగ్రేటం చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గత ఏడాది నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్లోని జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు. ఈ వివాహంలో మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఎంతో ఎంజాయ్ చేశారు. అప్పట్లో నిహారిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయని చెప్పవచ్చు.

- Advertisement -

Also read:లైవ్ లో రోజా కూతురుకు ఐ లవ్ యు చెప్పిన నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అన్షూ!

పెళ్లి తర్వాత కూడా నిహారిక తన భర్త చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గర అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమాలలో, వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నిహారిక ఆమెకు సంబంధించిన, మనం ఎప్పుడూ చూడని కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఆ ఫోటోలు ఏమిటో ఓ లుక్కేయండి.

Also read:విజయశాంతి నటించిన పవర్ ఫుల్ 10 పాత్రలు ఇవే!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -