Saturday, April 20, 2024
- Advertisement -

అతనితో ఒకే బెడ్ పై అలా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!

- Advertisement -

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది వారిలో ఉన్న టాలెంట్ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టి సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ విధంగా సెలబ్రిటీలు గా మారిపోయిన వారిలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ఒకరని చెప్పవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఇద్దరి మధ్య లవ్ యాంగిల్ ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా డాన్స్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈ జంట లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

దీప్తి సునయన బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా వెళ్ళిన తర్వాత వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తి విడిపోయారని,షణ్ముఖ్ వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడన్న వార్తలు వినిపించాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడంతో మళ్ళీ తిరిగి లవ్ లో పడినట్లు భావించారు. ఇలాంటి సమయంలోనే దీప్తి సునైనా తన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో వీరి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మరి ఇంత స్ట్రాంగ్ అయిందని చెప్పవచ్చు.

Also read :బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

దీప్తి సునైనా షేర్ చేసిన ఫోటోలో ఒకే బెడ్ పై ఇద్దరు కనిపించడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. దీప్తి సునయన బెడ్ పై పడుకోగానే షణ్ముఖ్ బెడ్ మీద కూర్చుని ఏదో తింటూ కనిపించాడు. ఈ పర్సనల్ ఫోటోను దీప్తి సునయన షేర్ చేయడంతో ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య లవ్ కన్ఫామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -