Friday, April 26, 2024
- Advertisement -

ఏకంగా తనని టైటానిక్ హీరోయిన్ తో పోల్చుకున్న యంగ్ హీరో .. ఫోటో వైరల్!

- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకొని అభిమానులను సందడి చేస్తుంటారు. తన సహనటి నటులతో ఎంతో చమత్కారంగా ఉండే కార్తీక్ సమాజంలో జరిగే సంఘటనలను గురించి స్పందిస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా కార్తీక్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టైటానిక్ సినిమాలో హీరోయిన్ కేట్‌, హీరోని తన స్కెచ్‌ వేయమని కోరుతూ నగ్నంగా సోఫాలో వాలి ఫోజు ఇచ్చిన సన్నివేశం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అచ్చం టైటానిక్ హీరోన్ లాగే కార్తీక్ కూడా ఫోజ్ ఇచ్చి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  ‘కార్తీక్‌ 1- 0 కేట్‌ విన్స్‌లెట్‌’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారి సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఫోటోపై స్పందించారు.

Also read:అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ‘ఉఫ్‌’ అంటు కామెంట్‌ చేయగా..సింగర్‌ జోనితా గాంధీ ‘ఇది ఏంటో అర్థం కానీ వ్యక్తిని నేనే అంటూ కామెంట్ చేయగా అందుకు స్పందించిన కార్తి టైటానిక్ సినిమా చూడు అంటూ సలహా ఇచ్చాడు. ఈ ఫోటో చూసిన మరికొందరు నెటిజన్లు “టైటానిక్ 2″అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also read:అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -