Wednesday, April 24, 2024
- Advertisement -

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

- Advertisement -

క్యాన్సర్.. ఎప్పుడు ఎవరికి షాకిస్తుందో చెప్పలేం. చిన్న పిల్లల నుండి.. పెద్దవారి వరకు కూడా ఇది వస్తోంది. ఆరంభం లో తెలిస్తే పర్వాలేదు కానీ చివరి స్టేజ్ లో వస్తే చాలా ప్రమాదం. ఇలా కాన్సర్ తో ఫైట్ చేసి.. గెలిచిన వారిలో సోనియా గాంధీ, సోనాలీ బింద్రే వరకు చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వారెవ్వరో ఇప్పుడు చూద్దాం.

  1. అక్కినేని నాగేశ్వరరావు – ప్రేగు క్యాన్సర్
    చివరి రోజుల్లో క్యాన్సర్ ఉందని తెలిసింది. కానీ భయపడకుండా క్యాన్సర్ నన్నేమీ చేయదు అంటూ.. 90 ఏళ్ళు కాన్ఫిడెంట్ గా గడిపారు ఏ.ఎన్.ఆర్. ఆ తరువాత కూడా చాలా యాక్టివ్ గా ‘మనం’ సినిమాలో కూడా నటించారు.
  2. మనీషా కొయిరాలా – రొమ్ము క్యాన్సర్
    ‘బొంబాయి’, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాలో నటించిన ఈమె.. రొమ్ము క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ‘కీమోథెరఫీ ట్రీట్ మెంట్ తో.. జుట్టు వుడిపోయినా ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూక్యాన్సర్ ని తిప్పికోట్టింది.
  3. సోనాలి బింద్రే – ‘హై గ్రేడ్ క్యాన్సర్’
    ‘మురారి’ ‘ఖడ్గం’ ‘మన్మథుడు’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి చిత్రాలతో నటించి మంది క్రేజ్ తెచ్చుకుంది సోనాలి. కొంత కాలంగా సోనాలి క్యాన్సర్ తో బాధపడిన సంగతి తెలిసిందే. చిక్కిత్స కోసం విదేశాలకు వెళ్ళి ఎంతో ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొన్న సోనాలి మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది.
  4. యువరాజ్ సింగ్ – ‘లంగ్ క్యాన్సర్’
    2011 లో లంగ్స్ మరియు ట్యూమర్ కాన్సర్ ని ఎదుర్కొంటున్నట్టు.. యువరాజ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసాడు. ట్రీట్మెంట్ కి ముందు… తరువాత తన ఫిట్నెస్ అండ్.. ఉత్సాహంతో క్యాన్సర్ తో పోరాడి గెలిచి.. తిరిగి ఇండియన్ క్రికెట్ టీంలో జాయిన్ అయ్యాడు
  5. మమతా మోహన్ దాస్ – ‘బ్లడ్ క్యాన్సర్’
    హీరోయిన్ గా, సింగర్ గా మమతా రాణించింది. తను 25 వ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే… క్యాన్సర్ తో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఒక రకంగా కెరీర్ యాక్ట్రెస్ కూడా క్యాన్సర్ తో పోరాడి గెలిచి.. ఇప్పుడు హ్యాపీగా గడుపుతుంది.
  6. గౌతమి – ‘రొమ్ము క్యాన్సర్’
    90 లలో ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించిన గౌతమి గారు కూడా రొమ్ము క్యాన్సర్ తో ఫైట్ చేసారు. 35 సార్లు రేడియోథెరెపీ ట్రీట్మెంట్ తీసుకుని.. గెలిచారు
  7. సోనియా గాంధీ – గర్భాశయ క్యాన్సర్
    గాంధీ కుటుంబ కోడలి గా, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా సోనియా గాంధీ మార్క్ అందరికీ తెలిసిందే. ఈమీ కూడా ‘గర్భాశయ క్యాన్సర్’ తో పోరాడి గెలిచారు.
  8. అనురాగ్ బసు – బ్లడ్ క్యాన్సర్
    రణబీర్ బర్ఫీ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు కూడా 2004 లో బ్లడ్ క్యాన్సర్ కి గురయ్యారు. అప్పటికి 50 మాత్రమే నయమవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పారు డాక్టర్స్. అయినా సరే బలంగా పోరాడి.. గెలిచారు.
  9. రాకేష్ రోషన్ – పొలుసల కణ క్యాన్సర్
    రాకేష్ రోషన్ కూడా క్యాన్సర్ కి గురయ్యారు. ఇప్పుడు రాకేష్ రోషన్ కూడా కోలుకుంటున్నారు.

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

వెంకటేష్ కు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా ?

35 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -