Thursday, May 2, 2024
- Advertisement -

ఖైదీ.. 28 రోజుల వసూళ్లు చూస్తే షాక్ అవుతారు!

- Advertisement -
khaidi number 150 movie world wide collections

సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ఇంకా ఈ సినిమాకి వసూళ్లు వస్తునే ఉన్నాయి. నాలుగో వారంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది.

ఇతర సినిమాలు బరిలో ఉన్నప్పటికి.. వాటికి ధీటుగా దూసుకెళ్తోంది. విశేషం ఏమిటంటే.. వీక్ డేస్‌లో కూడా ఈ మూవీకి అంచనాలకు మించే కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ట్రేడ్ వర్గాలు వెళ్లడించిన ఈ సినిమా కలెక్షన్లు వివరాలే అందుకు నిదర్శనం.

ఏరియాల వారీగా 28 రోజుల కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం : 20.15 

సీడెడ్ : 15.10 

ఉత్తరాంధ్ర : 13.07 

ఈస్ట్ గోదావరి : 9.55

వెస్ట్ గోదావరి : 7.01 

కృష్ణా : 5.65 

గుంటూరు : 7.20 

నెల్లూరు : 3.50 

టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 81.23 కోట్లు (షేర్) 

కర్ణాటక : రూ.9.10 కోట్లు 

యూఎస్ఏ : రూ. 13.65 కోట్లు 

రెస్ట్: రూ. 2 కోట్లు  

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు: రూ. 105.98 కోట్లు (షేర్)

Related

  1. ‘ఖైదీ నెం 150’ రెండు వారాల కలక్షన్స్ తెలిస్తే వావ్ అంటారు!
  2. ఫ‌స్ట్ వీక్ లో ఖైదీ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  3. ‘ఖైదీ నెం.150’ 5 రోజుల కలెక్షన్స్.. చూస్తే షాక్ అవుతారు!
  4. శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -