Sunday, June 9, 2024
- Advertisement -

సెక్సీ లుక్‌తో చంపేస్తున్న లావ‌ణ్య త్రిపాఠి

- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠికి వ‌రుస సినిమాలలో అవ‌కాశాలు అయితే వ‌స్తున్నాయి కాని హిట్లు మాత్రం రావ‌డం లేదు. వ‌రుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రామ్‌,నాగ‌చైత‌న్య వంటి యంగ్ హీరోల‌తో న‌టించిన‌ప్ప‌టికి , స‌రైన హిట్లు మాత్రం రాలేదు.నానితో న‌టించిన ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ సినిమా ఒక్క‌టే ఆమె మంచి విజ‌యాన్ని అందించింది.తాజాగా మ‌రోసారి వ‌రుణ్ తేజ్‌తో జ‌త క‌ట్టింది.అంత‌రిక్షం సినిమాలో హీరోయిన్‌గా నటించింది లావ‌ణ్య.ఈ సినిమా రేపే(శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది లావ‌ణ్య త్రిపాఠి.

త‌న సినిమాల విశేషాల‌తో పాటు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తుంటుంది లావ‌ణ్య. తాజాగా హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ఈ ఫోటో షూట్‌లో త‌న సెక్సీ లుక్‌తో క‌ళ్లు తిప్పుకోకుండా చేస్తోంది లావ‌ణ్య‌. త‌న అందంతో కుర్ర‌కారుకి నిద్ర ప‌ట్ట‌కుండా మ‌తి చెడ‌గొడుతుంది.నీ అందానికి ఫిదా కాని వారు ఎవ‌రైన ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.మ‌రి కొంద‌రెమో ఈ అందాల‌ను సినిమాల‌లో చూపిస్తే కాస్తా అవ‌కాశాలైన పెరుగుతాయి క‌దా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైన‌ప్ప‌టికి త‌న అందంతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది లావ‌ణ్య త్రిపాఠి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -