Monday, April 29, 2024
- Advertisement -

మెగా హీరో రామ్ చరణ్ వదులుకున్న హిట్ సినిమాలు ఏంటో తెలుసా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నట వారసునిగా రామ్ చరణ్ తేజ్ 2007 వ సంవత్సరంలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “చిరుత” మూవీతో హీరోగా తెలుగు ఇండస్ట్రీ లోకి భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మెగా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా చిరుత మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి డెబ్యూ హీరోల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది.

హీరో రామ్ చరణ్ అదే ఊపుతో తర్వాత వరుసగా వచ్చిన “మగధీర “, ధ్రువ, రచ్చ, వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ సొంతంగా క్రియేట్ చేసుకుని నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు. అయితే తన కెరీర్లో కొన్ని అనివార్య కారణాలవల్ల ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలను వదులుకున్నాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.. డార్లింగ్, లీడర్ ,ఎటో వెళ్ళిపోయింది మనసు,సూర్య సన్ ఆఫ్ కృష్ణన్,కృష్ణం వందే జగద్గురుమ్, శ్రీమంతుడు, కృష్ణార్జున యుద్ధం, ఓకే బంగారం, నేల టికెట్టు. వంటి సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న.”ఆర్ఆర్ఆర్‌”లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.తదుపరి సినిమాను తమిళ సెన్సేషల్ దర్శకుడు శంకర్‌తో చేయనున్నాడని తెలుస్తోంది.

సర్జరీతో అందం మార్చుకున్న హీరోయిన్స్ ఎవరో చూడండి..!

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -