Monday, April 29, 2024
- Advertisement -

భజరంగీ భాయ్‌జాన్‌ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా 2015వ సంవత్సరంలో వచ్చిన “భజరంగీ భాయ్‌జాన్‌”చిత్రం గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్ తన భుజాలపై ఒక చిన్నారిని తన భుజాలపై వేసుకొని ఎప్పుడు ఆడించేవాడు.ఎంతో అందంగా క్యూట్ గా ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.ఎంతో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నారి తాజాగా టీనేజ్ లోకి అడుగుపెట్టారు.

Also read:ఆ అస్లీల వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ఏడ్చేసిన హీరోయిన్!

భజరంగీ భాయ్‌జాన్‌ సినిమాలో అందరిని ఆకట్టుకున్న చిన్నారి అసలు పేరు హర్షలి మల్హోత్రా. తాజాగా ఈ చిన్నారి తన 13 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలోనే తన 13వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ . ‘ఇట్స్‌ మై బర్త్‌డే.. ఇప్పుడు నేను టీనేజర్‌ను’ అంటూ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:వయసుపై నెటిజెన్ కామెంట్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హీరోయిన్!

ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉండేదో ఇప్పుడు కూడా అంతే క్యూట్గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇంస్టాగ్రామ్ లో పది లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న హర్షలి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా,రీల్స్ కూడా చేస్తుంటారు. ప్రస్తుతం చిన్నారి హర్షలికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/CPpuGhVl3_A/?utm_source=ig_embed&ig_rid=434d00ac-c7e3-4204-bf79-6e4e11856ef0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -