Saturday, April 27, 2024
- Advertisement -

చిట్టి కూతురు తీసిన సెల్ఫీని చూసి మురిసిపోతున్న నమ్రత..?

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలు,తన కుటుంబానికి సంబంధించిన విషయాలను గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని అభిమానులను సందడి చేస్తుంటారు.

దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో నమ్రత మనకు సంతోషాన్ని కలిగించే గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడపాలని తన కూతురు సితార చిన్ననాటి ఫోటో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా తన గారాల పట్టి సితారకు సంబంధించిన మరొక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Also read:నా పెళ్లి ఎప్పుడో నేను చెప్తా.. మీరు గుసగుసలు ఆపండి: కీర్తి సురేష్

నమ్రత తన ముద్దుల కూతురు సితార తీసిన ఒక సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ..”నా చుట్టూ కావలసినంత ప్రేమ ఉంది”అని ట్యాగ్ చేస్తూ ఎంతో మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:న్యూడ్ క్లిప్స్ లీక్.. తలెత్తుకోలేని పరిస్థితి అంటూ రాధికా ఆప్టే ఎమోషనల్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -