Monday, April 29, 2024
- Advertisement -

న్యూడ్ క్లిప్స్ లీక్.. తలెత్తుకోలేని పరిస్థితి అంటూ రాధికా ఆప్టే ఎమోషనల్?

- Advertisement -

టాలెంట్ అండ్ బోల్డ్ యాక్టర్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బాలకృష్ణ లెజెండ్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళీ సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీకి గతంలో ఓ చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.

రాధిక ఆప్టేకి సంబంధించిన ఓ న్యూడ్ క్లిప్లింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ సమయంలోనే ఈ వీడియోపై రియాక్ట్ అవుతూ ఎంతో ఎమోషనల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి అందరూ మర్చిపోయినప్పటికీ మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాధిక ఆప్టేకి సంబంధించినటువంటి ఆ న్యూడ్ ఫోటో బయటకు వచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా తనని ట్రోలింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read:పావలా శ్యామలకు సాయం చేసిన మెగాస్టార్.. ప్రతి నెల?

తాజాగా ఈ విషయంపై స్పందించిన ఈమె ఆ వీడియో క్లిప్పింగ్స్ లో ఉన్నది తను కాదని తెలియజేశారు. ఈ విధంగా తన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో షాక్ అయ్యానని, ఆ వీడియోలో ఉన్నది తను కాదని ఆ విషయం తన డ్రైవర్‌, వాచ్‌మెన్‌, స్టైలిస్ట్‌‌లకు తెలుసని రాధిక పేర్కొంది.

Also read:లాక్ డౌన్ లో బోర్ కొడుతుందంటున్న నిహారిక?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -