Monday, May 5, 2025
- Advertisement -

ఈ అలవాటు మహేష్ కు ఉంది!

- Advertisement -

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న మహేష్, మురుగదాస్ ల కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటికీ మహేష్ మాత్రం రాలేదు. ఎందుకంటే.. సినిమా ఓపెనింగ్ రోజున రాకపోవడం మహేష్ కున్న అలవాటు అందుకే మహేష్ రాలేదు.

అయితే డైరెక్ట్ గా షూట్ రోజు మహేష్ పాల్గొంటాడట. ఇక ఈ చిత్రం షూట్ ఆగస్టు 1 న మొదలు కానుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. హరీష్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

మహేష్ కొత్త సినిమా ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలయ్యింది. మహేష్ కు ఆ చిత్ర టీం కు శుభాకాంక్షలు అందజేస్తూ ట్వీట్ చేసారు మహేష్ ఫ్యాన్స్.

Related

  1. నదియాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్!
  2. మహేష్ కోసం రకుల్ ఏం చేసిందో తెలుసా?
  3. మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఏంటంటే?
  4. చరణ్ కి ఊహించని షాక్ ని ఇచ్చిన మహేష్ బాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -