Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ కోసం రకుల్ ఏం చేసిందో తెలుసా?

- Advertisement -

మురుగదాస్, మహేష్ కాంబినేషన్ ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ సరసన నటించేందుకు సాయిధరమ్ తేజతో ఒప్పుకున్న సినిమాను రద్దుచేసుకుంది రకుల్. సాయిధర్మతేజకే కాకుండా మహేష్ కోసం మరో హీరోకి కూడా హ్యాండ్ ఇచ్చిందని తెలుస్తోంది.

ఆ హీరో మరెవరో కాదు… అ..ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్.  అ..ఆ సినిమా తర్వాత తను చేయబోయే సినిమాలో రకుల్ హీరోయిన్ గా అనుకున్నాడట నితిన్. దానికి రకుల్ కూడా సరే అన్నాదట. తీరా నితిన్ కొత్త సినిమా ప్రకటించే టైమ్ కు రకుల్ బిజీ అయిపోయింది.

దాంతో నితిన్ మరో హీరోయిన్ కోసం చూస్తున్నాడు. మొత్తానికి మహేష్ పక్కన నటించేందుకు సాయిధరమ్ తేజ, నితిన్‍లకు రకుల్ నో చెప్పింది. మహేష్ సరసన ఛాన్స్ కోసం రకుల్ తన రెమ్యూనరేషన్ కూడా కాస్త తగ్గించుకుందని సమాచారం. 

Related

  1. చరణ్ కి ఊహించని షాక్ ని ఇచ్చిన మహేష్ బాబు
  2. మహేష్ ని ఎందుకు ఒద్దన్నాను అంటే – పరిణీతి
  3. చరణ్ కి షాక్ ఇచ్చిన మహేష్!
  4. కెసిఆర్ కి మహేష్ బాబు ఫుల్ సపోర్ట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -