Tuesday, April 23, 2024
- Advertisement -

ఊరమాస్ స్టెపులేసిన మంచు లక్ష్మి

- Advertisement -

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటీనటుల్లో ఒకరు మంచు లక్ష్మి. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్‌ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంటారు.

తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. డీజే టిల్లు మూవీలోని ఫేమస్‌ మాస్‌ సాంగ్‌…. టిల్లు అన్నా డీజే పెడితే.. ఈ పాటకు ఊరమాస్‌ స్టెప్పులేశారు మంచు లక్ష్మి.

ఇందులో మంచు లక్ష్మీతో కలిసి హీరో సిద్దు, అమన్‌ చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

మహా మాయగాడి ఉచ్చులో బాలీవుడ్ భామలు

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -