టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత పేరిగిపోయింది. నమ్రత మహారాష్ట్ర కు చెందిన అమ్మాయి. మహేష్ తో పెళ్లయ్యాక ఈమెకు భారీ స్థాయిలో ఆస్తులు కట్ట పెట్టారట. ప్రస్తుతం హీరో మహేష్ బాబు భార్యగా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది నమ్రత ఘట్టమనేని.

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) 2011 లో లక్ష్మి ప్రణతి ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె తండ్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. దాంతో పాటు ఓ మీడియా ఛానల్ కూడా ఉంది. ఎన్టీఆర్ తో పెళ్లయ్యాక ఈమెకు కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఇచ్చారట. ఇన్నాళ్లు హౌస్‌వైఫ్‌గా ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిప్రణతి.. మరికొద్ది రోజుల్లో మీడియా రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం.

మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2012 లో ఉపాసన కామినేని ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె అపోలో హాస్పిటల్స్ అధినేత సి ప్రతాప్ రెడ్డి మనవరాలు కావడంతో ఈమె కూడా భారీ స్థాయిలో ఆస్తులు మెట్టినింటికి వచ్చాయట. ప్రస్తుతం హీరో రామ్ చరణ్ భార్యగా సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉంటారు. పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఉపాసన పాలుపంచుకుంటారు.

అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల భార్యలు ఎంత పెద్ద ఇంటి నుంచి వచ్చినా.. ’డౌన్ టు ఎర్త్’ ఉంటారట. మా భర్త పెద్ద స్టార్ హీరో కదా.. మేము హ్యాపీగా కాలు మీదా కాలు వేసుకుని కాలం కడిపేద్దాం అనే ఆలోచన వీరికి ఉండదట. ఎప్పుడు ఏదో ఒక వర్క్ తో బిజీగా ఉంటారట. కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వ డానికి ముందు ఉండే గొప్ప మనసు వీరిదట. అంతకు మించిన గొప్ప ఆస్తి ఏముంది అని నెటిజన్లు అంటున్నారు.

డార్లింగ్ ప్రభాస్ ఇంకా భయపడుతున్నారా..?

భీమ్లానాయక్‌ వాయిదా పై నిహారిక రియాక్షన్

తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -