Friday, May 3, 2024
- Advertisement -

ఎన్టీఆర్ షోపై మంచు ల‌క్ష్మీ షాకింగ్ కామెంట్స్

- Advertisement -
manchu lakshmi sensational comments on ntr

బిగ్ బాస్ టీవీ షో.. హిందీ బుల్లితెర‌పై చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ షోని.. తెలుగులో కూడా ప్రారంభించి.. సూపర్ హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ షోకి తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే.

{loadmodule mod_custom,GA1} 

రీసెంట్ గా ఈ షోకు సంబంధించి ఎన్టీఆర్ పస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరి తెగ నచ్చేసింది. సూటు బూటు వేసుకొని హాటు సీటులో కూర్చొని కన్ను కొడుతూ లైట్ స్మైల్ తో వస్తున్నా గన్స్ అన్నట్టుగా ఉన్నాడు.  ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఎన్టీఆర్ ఆ లుక్ లో అదిరిపోయాడు. ఈ పోస్టర్ ను తబ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. బిగ్ బాస్‍లో మిమ్మల్ని కలుస్తాను అంటూ ట్విట్ చేశారు ఎన్టీఆర్. దీనికి త్వరగా వచ్చేయ్ అంటూ.. బోలేడు రీ-ట్విట్లు వచ్చిపడ్డాయ్. బిగ్ బాస్ ఎన్టీఆర్ ట్విట్ పై మంచు లక్ష్మీ కూడా స్పందించి.. ఎన్టీఆర్‌ బిగ్ బాస్ పోస్టర్ ని షేర్ చేసి.. ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అని పేర్కొంది.

{loadmodule mod_custom,GA2} 

ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో జై లవ కుశ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇది. నివేదా థామస్, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగతి అందిస్తుండగా.. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే.. ఎన్టీఆర్ బుల్లితెరపైన ఎలా సందడి చేస్తాడో చూడాలి.

{youtube}Gk8YwOsDNGQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. లేట్ నైట్ పార్టీ లో ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
  2. డీజే ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
  3. ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఎవరో తెలుసా..?
  4. బుల్లితెర పై షోకి ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -