Friday, May 3, 2024
- Advertisement -

బుల్లితెర పై షోకి ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

- Advertisement -
NTR got how much remuneration for big boss show for each season

ఇప్పటివరకు వెండితెరపై తనదైన శైలీలో అల‌రించిన ఎన్టీఆర్.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నెపథ్యంలో బిగ్ బాస్ అనే పాపులర్ షోకి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ముందుకొచ్చాడు. బిగ్ బాస్ షో ఇప్ప‌టికే హిందీలో హిట్ కాగా, త‌మిళంలో రీసెంట్ గా మొద‌లైంది.

{loadmodule mod_custom,Side Ad 2}

ఈ షోకి క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. జూన్ 18 నుండి విజ‌య టీవీలో త‌మిళ బిగ్ బాస్ షో ప్ర‌సారం కానుంది. అయితే తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌నున్న బిగ్ బాస్ షోకి ఛానెల్ యాజ‌మాన్యం భారీగానే మ‌ట్ట‌జెపుతున్నారనే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఒక్క సీజన్ కి దాదాపు 7 కోట్ల వ‌ర‌కు చెల్లించ‌నున్న‌ట్టు టాక్. మెగాస్టార్ చిరంజీవి హొస్ట్ చేసిన అన్ని ఎపిసోడ్స్ కి క‌లిపి 4 కోట్లు చెల్లించార‌ని తెలుస్తుండగా.. మ‌రి ఒక్క సీజ‌న్ కోసం ఎన్టీఆర్ కి అంత మొత్తం ముట్ట‌జెప్ప‌డం గొప్ప‌ విశయమే.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ఒక్కో సినిమాకి ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ దాదాపు 15 కోట్ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని టాక్. అంటే ఈ లెక్క‌లని బ‌ట్టి చూస్తుంటే ఎన్టీఆర్ కి వెండితెర క‌న్నా బుల్లితెర‌కే ఎక్కువ డిమాండ్ ఉన్న‌ట్టుగా అర్ద‌మ‌వుతుంది. అయితే అందరు అనుకుంటున్నట్లుగా బిగ్ బాస్ షో కి ఎన్టీఆర్ మంచి టీఅర్పి గనుక తీసుకొస్తే ఇక వెండితెరపైన,అలాగే బుల్లితెరపైన కూడా ఎన్టీఆర్ నిజంగానేచిన్న వయసులోనే బిగ్ బాస్ అయిపోతాడు అని టాక్…

{youtube}4z1yQBO8nh4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఎన్టీఆర్ తో బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్
  2. ‘హ్యాపీ బర్త్ డే నానా’ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రేమ
  3. జ‌గ‌న్‌కి మద్దతుగా ఎన్టీఆర్ కూతురు.. అమె దెబ్బకి టీడీపీ విలవిల కొట్టుకుంది..
  4. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -