Sunday, May 12, 2024
- Advertisement -

బ్రహ్మానందంకు మళ్లీ లైఫ్ ఇచ్చిన మెగాస్టార్!

- Advertisement -
megastar chance brahmanandam

ఈ మధ్య కాలంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఫాం లో లేడు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు కానీ అంతగా కామెడీ ఉన్న సినిమాలు చేయడం లేదు. చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దాంతో బ్రహ్మీ పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. పిలిచి మరి అవకాశం ఇచ్చాడట.

గతంలో కూడా చిరు, బ్రహ్మిల మధ్య వచ్చే కామెడీ మంచి విజయం సాధించింది. అందుకే 9 ఏళ్ల తర్వాత తీస్తున్న ఖైదీ సినిమాలో బ్రహ్మానందం ఉండాల్సిందే అని చిరు సలహా ఇచ్చాడట. అంతేకాకుండా బ్రహ్మానందం పాత్ర ఎలా ఉండాలో కూడా చిరంజీవే డిసైడ్ చేశాడట. హీరోని ఇరికించే పాత్రలో బ్రహ్మిని పెట్టాలని చిరు కోరిక మేరకు బ్రహ్మానందం కోసం స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేశాడట వినాయక్. ఈ విధంగా చిరు బ్రహ్మికి మరో లైఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాదు హీరోయిన్స్ గా ముందు అనుష్క, కాజల్ ఇద్దరిని అనుకోగా అనుష్క బిజీగా ఉండటం వల్ల కేవలం కాజల్ నే ఫైనల్ చేయాల్సి వచ్చిందని వినాయక్ తెలిపారు. ఇక ఇటివలే థర్టీ ఇయర్స్ పృధ్వి ఖైదీ నంబర్ 150 లో తన పాత్రను కట్ చేశారని ఫేస్ బుక్ ద్వారా ఫోస్ట్ చేశాడు. మరి బ్రహ్మీ ఈ చిత్రంతో అయిన మళ్లీ ఫాంలోకి వస్తాడేమో చూడాలి.

Related

  1. చిరు, బాలయ్య మధ్య గొడవ.. ఎందుకోసం..?
  2. పవన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరు!
  3. ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
  4. ఖైదీ నంబర్ 150 మూవీ మొదటి రివ్యూ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -