మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ గా సమంత..

- Advertisement -

ప్రస్తుతం నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం టాలీవుడ్ లోనే కాదు.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో సమంతపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. కాని పాపులారిటీ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. జాగా ఓ సంస్థ చేపట్టిన సర్వేలో సమంత అగ్రస్థానంలో నిలిచింది.

సోషల్ మీడియాలో అత్యంత పాప్యులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరనే విషయంపై ఓర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా సర్వే చేసింది. ఈ సర్వేలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో వరుసగా కాజల్, అనుష్క, రష్మిక, తమన్నా ఉన్నారు.

ఏదిఏమైన నాగ చైతన్యతో నాలుగేళ్ల వైవాహిక బంధం తరువాత సమంత విడిపోయారు. బాలీవుడ్‌లో అవకాశాలకోసం మకాం ముంబైకి మార్చేస్తోందని అందురు అనుకున్నారు. కాని హైదరాబాద్ తనకు సొంత నగరమని, విడిచి ఎక్కడికీ వెళ్లనని సమంత స్పష్టం చేసింది.

Also Read

మా ఎలక్షన్ పై రవి బాబు కీలక వ్యాఖ్యలు..!

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

సమంత మొదటి లవ్ బ్రేకప్ స్టోరీ..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -