Saturday, April 20, 2024
- Advertisement -

సమంత మొదటి లవ్ బ్రేకప్ స్టోరీ..!

- Advertisement -

మనకి ఏదైన నచ్చితే దానిని దక్కించుకోవాలి అని 100 శాతం ఉంటుంది. అది దక్కిన తర్వాత ఆ ఇష్టం 30 శాతానికి పడిపోతుంది. అదే మనకు కావాల్సింది దూరం అయితే ఇష్టం 100 శాతానికి పెరుగుతుంది. లవ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది అని అధ్యయనంలో తేలింది. హీరో సిద్దార్ధ, సమంత బ్రేకప్ లవ్ స్టోరీ తెలుసుకుంటే ఆ సర్వే చెప్పిన సంగతి వాస్తవమని మీరు అంగీకరిస్తారు. అసిస్టెంట్ దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి వచ్చిన సిద్దార్ధ్ బాయ్స్ సినిమాతో హీరో అయ్యాడు.

అదే ఏడాది మేఘ్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం బానే ఉన్న వీరు 2007 లో విడాకులు తీసుకున్నారు. ఒంటరిగా ఉంటున్న సిద్దూకి జబర్దస్త్ చిత్రంతో సమంత పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారి చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. మొదట్లో స్యామ్ పై విపరీతమైన ప్రేమ చూపించాడు. అతనికి సమంత బోర్ కొట్టడానికి రెండేళ్లు కూడా కాలేదు.

ఎనక్కుళ్ వరువాల్ అనే తమిళ సినిమాలో కో స్టార్ గా నటించిన దీపా సన్నిధి వైపు సిద్దార్ధ గాలి మళ్లింది. సమంతను పట్టించుకోకుండా దీపా చుట్టూ తిరుగుతుండడంతో ఆమె హర్ట్ అయింది. మొదటి లవ్ కి బ్రేకప్ చెప్పింది. అప్పటివరకు ఫ్రెండ్ గా ఉన్న నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్తా.. పెళ్లి వైపు తీసుకువెళ్ళింది. కాకపోతే నాగ చైతన్యతో నాలుగేళ్ల వైవాహిక బంధం తరువాత సమంత విడిపోక తప్పలేదు.

Also Read

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -