నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

- Advertisement -

టీవీ సీరీయల్స్ తో మంచి నటీగా పేరు తెచ్చుకున్న ప్రియ పూర్తి పేరు మామిళ్ళ శైలజా ప్రియ. ఈమె శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు, మామిళ్ల కుసుమ కుమారి లకు 20 మే 1978 లో ఆంధ్రప్రదేశ్ బాపట్ల లో జన్మించింది. 42ఏళ్ళ వయసులో కూడా తన హాట్ అందాలతో రోజుకో ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ అందిరి మతిపోగోడుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే ప్రియ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.

ప్రియ పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినా ఈమె చదువు మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. చదువు పూర్తయిన వెంటనే ఈమెకు ప్రియసఖి అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ మంచి హిట్ అవ్వడంతో వరస బెట్టి అవకాశలుదక్కాయి. సంఘర్షణ, లేడీ డిటెక్టివ్, మిసెస్ శారద, జ్వాల వంటి సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తర్వాత సినిమాల్లో కూడా అవకాశలు వచ్చాయి.

రాజకుమారుడు, అన్నయ్య, జయం మనదేరా, చిరునవ్వుతో, ఢమరుకం, కత్తి కాంతారావు, మిర్చి, ఇద్దరమ్మాయిలతో, పిల్లా నువ్వు లేని జీవితం, సన్నాఫ్ సత్యమూర్తి, పండగ చేస్కో , విన్నర్, బాబు బంగారం, రారండోయ్ వేడుక చూద్దాం.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించింది శైలజా ప్రియ. 2002లో ఎంవిఎస్ కిషోర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అతని పేరు నిశ్చయ్.

Also Read

సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !

షియాజీ షిండే గురించి ఎవరికి తెలియని విషయాలు..!

గోపీచంద్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -