Thursday, April 25, 2024
- Advertisement -

నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..!

- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్‌లో ఇద్దరు స్టార్ హీరోలు ఊర మాస్ స్టెప్పులేసి దుమ్మురేపిన నాటు నాటు పాట అందరికీ ఎంతో హాట్ ఫేవరెట్‌గా మారిన విషయం తెలిసిందే. తారక్‌, చెర్రీల హుక్‌ స్టెప్పులకు థియేటర్స్‌ ఈలలు, కేకలతో మార్మోగి పోయాయి. సోషల్‌ మీడియాలోనూ ఓ ఊపు ఊపిన ఈ సాంగ్‌ లవర్స్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్ చేసింది. ఈ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ రావిపూడి, రాజమౌళి వంటి పలువురు సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులేసి అలరించారు.

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -