Monday, June 17, 2024
- Advertisement -

మ‌హ‌న‌టికి నాగ‌చైత‌న్య ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా!

- Advertisement -

మ‌హ‌న‌టి సినిమా ఈ నెల 9న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.సావిత్రిగారి పాత్ర‌ను హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించింది.సినిమాలో కీర్తి అచ్చం సావిత్రిలాగే న‌టించింద‌ని ప్ర‌శంస‌లు అందుతున్నాయి.ఈ సినిమాలో సల్మాన్ దుల్కర్ ,సమంత అలాగే విజయ్ దేవరకొండ తదితరులు కొన్ని ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారి పాత్రను వారి మనవడు అక్కినేని నాగ చైతన్య చేశారు. మొద‌ట ఈ సినిమా చేయ‌డానికి ఆలోచించిన చైత‌న్య మ‌హ‌న‌టి టీం ఆయ‌న‌ను ఒప్పించిందట‌.అక్కినేని నాగేశ్వరావు గారి పాత్రలో చైత‌న్య న‌ట‌న‌కు మంచి పేరే వ‌చ్చింది.సినిమాలో చైత‌న్య వ‌చ్చినప్ప‌డు థియోట‌ర్ల‌లో విజిల్స్ విన‌ప‌డుతున్నాయి.

నాగ చైత‌న్య ఈ సినిమాలో చేయ‌డానికి పారితోషికం ఎంత కావ‌లంటే అంత ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చర‌ట చిత్ర నిర్మాతలు.కాని సావిత్రి గారిమీద, అక్కినేని నాగేశ్వరావు మీద అభిమానంతో పారితోషికం ఏమి వద్దని అన్నాడట నాగ చైతన్య.చైతు భార్య స‌మంత ఈ సినిమాలో కీల‌క రోల్‌లో చేసింది.

https://www.youtube.com/watch?v=bnQNA8GntRY

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -