Saturday, April 20, 2024
- Advertisement -

అనుష్క‌కు స‌మంత‌తో గొడ‌వెందుకు ?

- Advertisement -
samantha anuska war

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ల మ‌ధ్య ఎప్పుడూ స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని ఎవ‌రూ అనుకోరు.. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో పోటీ అనేది స‌ర్వ‌సాధార‌ణం కాబ‌ట్టి పోటీల్లో భాగంగా కోప‌తాపాలు ఉండ‌డం స‌హ‌జ‌మే.. నిజానికి టాప్ హీరోయిన్ల మ‌ధ్య స్నేహంగానే ఉంటారు. కానీ కొన్నిసంద‌ర్భాల్లో మాత్రం కొంద‌రి మ‌ధ్య ఆ విష‌యాలు క‌నిపించ‌వు. ఇప్పుడు అదే ప‌రిస్థితి టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న స‌మంత‌, అనుష్క మ‌ధ్య జ‌రుగుతోందని టాక్ వినిపిస్తోంది.

ఇండ‌స్ట్రీలో ఈ ఇద్దరు హీరోయిన్స్ టాప్ లో ఉన్నప్పటికి ప్రస్తుతం వీరి ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతోందని టాక్. విషయంలోకి వెళ్తే.. సమంత కంటే ముందే అనుష్క ఇండ‌స్ట్రీలోకి వచ్చింది. అనుష్క వరస విజయలతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది సమంత. అయితే వచ్చిన అతి తక్కువ కాలంలో సమంత మంచి క్రేజ్ తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా ఎదిగి అనుష్క కు చెక్ పెట్టింది. స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న ఈ ఇద్దరు.. ఓ సినిమా విషయంలో గొడవ అయ్యిందని తెలుస్తోంది.

ఓ స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో అనుష్క, సమంతలను తీసుకొవాలని అనుకున్నారట. అందుకు అనుష్క ఒప్పుకొని తన డేట్స్ కూడా ఇచ్చిందట. అయితే తర్వాత సమంత ఈ సినిమాలో నటిస్తుండతంతో.. తాను చెయను అని అనుష్క చెప్పిందట. అప్పటికే సంతను తీసుకోవడంతో.. సమంత చేస్తే.. తాను చేయను అని గట్టిగానే చెప్పిందట. అందుకు గల కారణాలు అడగొద్దని ఇక ఈ సినిమా నేను చేయను అని అనేసిందట. ఇక ఈ విషయం సమంతకు తెలియడంతో.. ఆమె సైతం అనుష్కపై ఫైర్ అవుతోందట. మరి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇండ‌స్ట్రీలో పెద్ద సంచలనం అయ్యింది.

Related

  1. త‌మ‌న్నాతో చైతు క‌ళ్యాణం… స‌మంత‌తో కాదు
  2. స‌మంత, రానా రొమాన్స్ వీడియో!
  3. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  4. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -