Friday, April 26, 2024
- Advertisement -

స‌మంత‌ను చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఎందుకంటే..?

- Advertisement -
nag warning to samantha

చెన్నై చిన్న‌ది అందాల భామ స‌మంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. అక్కినేని వారి ఇంటి అడుగు పెట్టబోతుంది. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి.. జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్‌తో జరగనున్న విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా పెళ్లి వేడుక ఇట‌లీలో అంగ‌రంగ ఘనంగా జరగనుంది.

ఈ వివాహంకి 150 మంది అతిథులే హాజ‌ర‌వుతుండ‌గా.. రిసెప్ష‌న్ మాత్రం హైద‌రాబాద్‌లో చాలా గ్రాండ్‌గా చేయబోతున్నారు. ఈ సంగతిని నాగ్ కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే నాగార్జున పెద్ద కోడలు అవుతోన్న స‌మంత‌కు ఓ అగ్ర హీరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. అదేంటి అక్కినేని కోడ‌లికే వార్నింగ్ ఇచ్చేంత ద‌మ్ము ఎవ‌రికి ఉందా ? అని షాక్ అవుతున్నారా ? ఆ అగ్ర హీరో ఎవ‌రో కాదు స‌మంత‌కు కాబోమే మామ‌, కింగ్ అక్కినేని నాగార్జున‌. యాభై ఏళ్లు పైబడినా ఇప్పటికీ మన్మథుడిలానే కనిపించే నాగార్జునను.. వచ్చే కోడళ్లు ఏమని పిలుస్తారు? అంటే నాగ్ చెప్పిన సమాధానం కొంచెం ఆసక్తికరంగానే ఉంది.

నాగ్ తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న‌ను మామ‌య్యా అని పిలిచేందుకు త‌న కోడ‌ళ్ల‌కు కాస్త ఇబ్బందిగా ఉంటుందేమో అని నాగ్ చెప్పాడు. ఇక చిన్న‌కోడ‌లు శ్రియా భూపాల్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి తనను ‘నాగ్ మామ’ అంటూ పిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక సమంతను నన్ను ఎలా పిలుస్తావని అడుగుతూ ఉంటాన‌ని.. ఆమె న‌వ్వేసి ఊరుకుంటోంద‌ని నాగ్ చెప్పాడు. సమంత ఎప్పుడూ  ‘నాగ్ సార్’ అని పిలుస్తుంటుంద‌ని.. ఇక‌పై తాను అలా పిలిస్తే ఊరుకోన‌ని ..చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్టు స‌ర‌దాగా చెప్పాడు. అది అసలు విషయం.

Related

  1. దిల్ రాజు.. నాగార్జున మధ్య గొడవకు కారణం ఏంటి..?
  2. నాగార్జున- ట‌బూ మధ్య ఉన్న బంధం ఇదే!
  3. నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చాడంటే?
  4. నాగార్జున ఓం నమో వెంకటసాయ సినిమా సీన్ లు లీక్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -